కవిథక







మీ తోటలో నే పెంచిన పూవులు
మరి మీ హృదయములో నేను
నా పెదవులపై మీరు వ్రాసిన వీలునామా
మన ఙ్ఞాపకం ఓ చిరునవ్వుకు చిరునామా

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి