చిన్న చిన్న పదాలను మూటగట్టి
ముత్యాలసరాలను కూర్చి
నా ఊహలలోని కవితాత్మక పరిచయమే
నా బ్లాగ్ .........
ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు
లింక్‌ను పొందండి
Facebook
X
Pinterest
ఈమెయిల్
ఇతర యాప్‌లు
-
ఈ కథ హేమవతి బొబ్బు అనే నా రచన. నేను, మా అమ్మమ్మ నాగమ్మ కలిసి ఆడవాళ్ళ బతుకు చూసి, దానికంటే అడవిలో తోడేళ్ళగా బతికితే చాలా స్వేచ్ఛ ఉంటుంది అని అనుకుంటూ చెప్పుకున్న జానపద కథ.
ముందుమాట (Foreword) ప్రేమ కు నిర్వచనం ఏమిటి? అది రెండు లింగాల మధ్య ఉండే శారీరక ఆకర్షణకు మాత్రమే పరిమితమా? లేదా అది హృదయాల మధ్య, ఆత్మల మధ్య జరిగే ఒక స్వచ్ఛమైన అనుభూతి, అవగాహన, ఆప్యాయతతో కూడిన నిస్వార్థ బంధమా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ సాగిన ప్రయాణమే "నేనొక ఉలిపికట్టెను" నవల. ఈ కథ, సుమతి అనే ఒక సంప్రదాయవాది, తన ఆలోచనల పరిధిని దాటి ప్రపంచాన్ని చూడలేక, తనని తానే *'ఉలిపికట్టె'*గా భావించుకున్న ఒక సాధారణ అమ్మాయి జీవితం చుట్టూ అల్లుకున్నది. ఆమెకు ఎదురైన ఆరాధ్య-ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ, అపారమైన ఆత్మవిశ్వాసం, ప్రేమ, ప్రశాంతతకు నిలువెత్తు నిదర్శనం. ఆరాధ్య జీవితం, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, ఆమె తల్లి ఇచ్చిన నిస్వార్థ ప్రేమ పాఠాలు సుమతి కళ్లు తెరిపించాయి. ఈ నవల కేవలం రెండు వ్యక్తుల మధ్య సాగిన ప్రేమ కథ మాత్రమే కాదు. ఇది అజ్ఞానంపై అవగాహన సాధించిన విజయం. వ్యవస్థీకృత వివక్షపై నిస్వార్థ ప్రేమ సాధించిన గెలుపు ఇది. సుమతి…సంప్రదాయాలకు, అపోహలకు బందీ అయిన ఆమె మనసులోని గోడలు ఎలా కూలాయి? ఆమె స్నేహం ప్రేమగా, ఆత్మబంధంగా ఎలా పరిణమించింది? ఆరాధ్య…సమాజం విసిరిన చిన్నచూపు, వివ...
http://100.26.73.229/chellani-kaasu-dr-bh-poem/ ఎంతో అందమైనదానినని నాకు పొగరు కన్నుల మిలమిల నా వంటి తళతళ అందరూ నన్ను కావాలనుకొనేవాళ్ళే హృదయంలో పదిలపరచుకొనేవాళ్ళే నా చుట్టూ అల్లుకొన్న కథలు ఎన్నో కూటికి బిచ్చగాడైన్న కోటికి నవాబైనా గుప్పెట్లో వెచ్చగా నిద్రపుచ్చినవారే కలల్లొ నేనే ఆడించా పాడించా కవ్వించా నన్నుచేజిక్కించుకొవడానికి గిరగిర గాలిలో నన్ను తిప్పి బొమ్మా బొరుసు ఆడి నాకోసం ప్రాణం వదిలిన వాళ్ళెందరో నన్ను చూడగానే చిన్నారుల కళ్ళళ్ళో మెరుపులు ముసలి వాని పడుచు పెళ్ళాం నన్నోరొజు నా మీద మోజు తీరిందన్నది నన్నో చెల్లని కాసన్నది వీది గుమ్మం వైపు విసిరి కొట్టింది తమకంతో నన్నందుకొంటారేమోనని నేచూసాను నన్నందరూ చూసి నవ్విపొయిరి నేను తగనని నిన్నటికి నేనెంతో విలువైనదానిని ఈరోజు నాకాళ్ళు కడిగి దానం చేసేవారేరి నేనైనాను బిడియాన్ని వదలించే సిగ్గుబిళ్ళని చెల్లని కాసుని
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి