ఎవ్వరు చెబితేనేం నిజమే కదా !






లోకమంటే తెలుసా నీకు 
లోతెరగక నమ్మేవెందుకు
పరిగెడితే పదమంటుంది
పడిపోతే వదిలేస్తుంది 
భయపడితే భయపెడుతుంది
ఎదురుతిరిగినప్పుడు
మౌనం వహిస్తుంది 
నిండు జీవితం కావాలి
నిజం తెలుసుకోవాలంటే
మృతువు ముంగిట నిలవాలి
ముందు మేలుకోవాలంటే ......

కామెంట్‌లు