- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు
కలల సౌధాలు
https://www.gotelugu.com/telugustories/view/10796/kalala-soudhalu అతను ..... నాతో అంటున్న మాటలు వినలేక రెండు చెవులు చిల్లులు పడుతున్నాయి నాకు. ఎన్నెన్ని కలలు కన్నాను నేను , నా వాడు నా కలల రాకుమారుడు నేనే ప్రాణమంటూ నన్ను ఏలుకొంటాడని.... నా కలల సౌధాలన్నీ పేకమెడల్లా కూలిపోతున్నాయి. కాదు కాదు నేనే.....దానికి కారణం. నా ఉద్యోగప్రయత్నాలని చూసి నాన్న ముందు పెళ్ళి చేసుకో అమ్మా... చాలా మంచి సంబంధం... ఆ అబ్బాయి నిన్ను మీ అక్క పెళ్ళిలో చూసినప్పటి నుండి మాటలు జరుగుతున్నాయి.... అంటుంటే పల్లెటూరి చాధస్తాలని వాళ్ళని లెక్కచేయక ఉద్యొగంలో చేరా.... ఆ రోజు మొదటి జీతం తీసుకొన్న రోజు ఎంతో ఎత్తుకు ఎదిగినట్లు సంతోషంతో ఉప్పొంగా. నా వర్క్ నేచుర్ చూసి ఆరు నెలలైనా కాలేదు.... కాని ఈ అమ్మాయి ప్రొగ్రామ్మింగ్ అద్బుతం... అంటూ తన సత్తా చాటింది.......అని పొగుడుతూ నన్ను విదేశాలలోని మా బ్రాంచ్ కి రెకమ్మండ్ చేసినప్పుడు...సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవ్వుతూ....మా స్టాఫ్ పార్టీ ఇవ్వమంటుంటే అందరి తో కలసి డిస్కో కి వెళ్ళా....అతిగా మద్యం తాగి అలవాటులేని తప్పు తో అ...
కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ
నా ప్రేమ పల్లకి పెళ్ళి వరకు రానే లేదు ఐతేనేమి ఙ్ఞాపకాలను నేను భారంగా మోసుకొనే తిరుగుతున్నా సముద్రము పొంగి పొరలి ఒడ్డు ఒరుసుకుపోయినా ఎదురుచూస్తూనే ఉన్నా బాటసారివి నీవు కావని చేరువైన చుక్కలు గతాన్ని వెలిగిస్తుంటే భారమైన బ్రతుకులు చితిమంటలకు ఎగిసిపడుతున్నాయి అటెటో ఏవ్వరో వేస్తున్న కేక... కుక్కల అరుపులు రౌద్రంగా చిక్కటి వెలుగుని మింగేసిన ఒంటి కన్ను రాక్షసుడు చీకటిని చుట్టూ కమ్మేసి ఎక్కడో నింగినుండి రాలుతున్న తోకచుక్క నాకు చుక్కానిలా చిన్నప్పుడెప్పుడో అమ్మ చెప్పిన కథ కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ........... తెగువతో ఎదురీదుతున్నా పొంగి పొరలుతున్న వాగు పైపైకి ......
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి