ఆడబిడ్డగ పుట్టడమే తప్పా.....
నిన్నటి విశేషము నేటి అవశేషము
అమ్మకి పొత్తిళ్ళలో చిన్నారి పాపని
కేరింతలతో నట్టింట పాకిన చిట్టితల్లిని
అంటున్నారందరూ ఆడపిల్లని
అక్కున చేర్చుకొన్న అమ్మ
నన్ను చేసేసింది ఒక విశేషం
వార్తళ్ళో వార్తనై
నేనొక అవశేషాన్నయ్యాను ........?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి