పండూ............


పండూ............
మల్లె మొగ్గలు విరిసాయి
మధుబాలలు మురిసారు
నీ మోమునంటిన పాలనవ్వుని చూసి
మురిపాలే రువ్వాయి నా మనస్సులో
నిన్ను కవ్వించాలని...............

షికారుకి రమ్మని నువ్వంటే
అమ్మ దగ్గరికి వెళ్దామన్నాను !
దగ్గరకు రమ్మని పిలిస్తే
నది పాయలో చిక్కుబడిన  నా 
ఒత్తైన జుట్టుని సాఫీ చేస్తున్నానన్నాను  !!!

గాలికి వాలుగా నా పరువం నిన్ను కవ్విస్తుంటే కౌగిలికి అందక నేను
నిన్ను ఉడికిస్తూ ....... 
నీ చుట్టూ నేను తిరుగుతున్నా నువ్వు నన్ను గమనించకుండా  !!!!  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ