పండూ.......



పండూ.......
పూవుకు లేని తావి 
భువికి లేని ఓపిక
దివికి లేని మనస్సు
గాలికి లేని ఓదార్పు
నిప్పుకి లేని జ్వాల
నీటికి లేని దాహం
సూరీనికే లేని ఓజస్సు
చందూరూనికే లేని చల్లదనం
ఆమెకి లేని అందం
అది నీదే సుమా !!!

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ