పండు !!!!!
పండు !!!!!
నాకు చిన్నతన౦ గుర్తూ లేదు
నీ నవ్వులు గుర్తూ లేవు
నీతో ఆటలు లేవు పాటలు లేవు
నేను గుక్క పెట్టి ఏడుస్తున్న
చప్పుడూ వినిపించలేదు
కాని నీ మీద అలక
అటక మీద పలక
నా పొట్టి జెడ పాపిటబిల్ల
నీ చీమిడి ముక్కు
వంటికి రాసుకున్న పౌడరు
ఏవి గుర్తు లేవు ఒక్క నీ బుంగమూతి
నా సొట్ట బుగ్గలపై నీ ముద్దు తప్ప ..........
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి