నీవు నా ఙ్ఞాపికవి
నీవు నా ఙ్ఞాపికవి
ఇసుక తిన్నులపై నా అడుగుల చప్పుడిని
అలల సవ్వడులతో కలిపి నా
ఇసుక తిన్నులపై నా అడుగుల చప్పుడిని
అలల సవ్వడులతో కలిపి నా
స్వప్నావస్థలో నుండి సుప్థావస్తలోనికి
మోసుకొచ్చిన నా ఙ్ఞాపికవి
కాలం చిరుగులో దుఃఖపు తెరలు వినిపిస్తుంటే
నీకు నేను తోడున్నానన్నపుడు నీవో ఙ్ఞాపికవి
పచ్చదనపు చీర చెరుగులో వెచ్చదనపు నీ కౌగిలి
జోల పాడుతూ నన్ను మైమరిపించడం నా ఙ్ఞాపకం
అత్తవారింట అడుగు పెట్టినప్పుడు అంతా కొత్తగా
అవరోహణంలో జీవిస్తున్నప్పుడు
నా కడుపున నీవో ఙ్ఞాపికవి
వస్తూ వంటరిగా వస్తాము
తిరిగి వెళ్ళుతూ వంటరిగా వెళతామని
నీకు నీవే తోడని నీవన్నప్పుడు నీవో ఙ్ఞాపికవి
అద్దాన మోము చూసినప్పుడు కంటి క్రింద చారలు
కరుగుతున్న యవ్వనానికి ఓ ఙ్ఞాపిక
ఆశ నిరాశల మధ్య తప్పొప్పుల గెలుపోటములతో
సాగుతున్న జీవితంపై తృష్ణ నా ఙ్ఞాపిక ...........

hema garu chala bagundi mee kavitha
రిప్లయితొలగించండి