నేను -నీవు

నీలో నేను
నేను లేను
లేనడం
నిజం కాదు........
నాలో నీవు
నీవు లేవు
మాలో మీరు
మీరు కారు
మనం............
మనం అన్నది
నిజం !
మనం విన్నది
సత్యం !
నువ్వే నేను
నాలో నీవు
అదే మనం...... 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ