ఙ్ఞాపకాలు
నిన్ను మరచిపోవాలని
హృదయాన్ని శిలగా మార్చుకొంటే
నీ ఙ్ఞాపకాలు ఆ శిలని శిల్పంగా మలుచుతున్నాయి!
ఆ శిలా శిల్పం నీవే అయితే,
నిన్ను మరవడం ఎలా?
కాలపు ప్రయాణములో
క్షీణిస్తున్న ఙ్ఞాపకాలు
వాలుతున్న సౌధాలు
బీటలు ఇస్తున్న బురుజులపై
పునర్నిర్మించాను మన ఙ్ఞాపకాల
సౌధాన్ని మరిన్ని ఙ్ఞాపకాలు ప్రొగుచేసి ........
నిన్ను మరువకుండా!!!
హృదయాన్ని శిలగా మార్చుకొంటే
నీ ఙ్ఞాపకాలు ఆ శిలని శిల్పంగా మలుచుతున్నాయి!
ఆ శిలా శిల్పం నీవే అయితే,
నిన్ను మరవడం ఎలా?
కాలపు ప్రయాణములో
క్షీణిస్తున్న ఙ్ఞాపకాలు
వాలుతున్న సౌధాలు
బీటలు ఇస్తున్న బురుజులపై
పునర్నిర్మించాను మన ఙ్ఞాపకాల
సౌధాన్ని మరిన్ని ఙ్ఞాపకాలు ప్రొగుచేసి ........
నిన్ను మరువకుండా!!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి