"మనీ" షి






ఏది నీదనుకొంటావో
అది ఎప్పటికి నీది కాదు
నీది కాదనుకున్నది
నీదవ్వడం, అది సత్యం !
ప్రపంచములో నాదనుకున్నది
ఏది లేదు, నేను తప్ప
నేను కూడా నా మనిషిని
కాను, నీ "మనీ" షిని !

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ