ఎవ్వరు చెబితేనేం నిజమే కదా !
లోకమంటే తెలుసా నీకు
లోతెరగక నమ్మేవెందుకు
పరిగెడితే పదమంటుంది
పడిపోతే వదిలేస్తుంది
భయపడితే భయపెడుతుందిఎదురుతిరిగినప్పుడు
మౌనం వహిస్తుంది
నిండు జీవితం కావాలి
నిజం తెలుసుకోవాలంటే
మృతువు ముంగిట నిలవాలి
ముందు మేలుకోవాలంటే ......
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి