ఎడారి మొక్కలా ...........నిన్నటి నేటితో
మోజుపడి నీవు మోహంతో నా వెంట పడ్డ ఆనాడు
నా బాహ్యదృష్టికి నీవొక ప్రేమికుడివి
కాని నా అంతఃదృష్టికి నీవోక సాధకుడివి
నా నీడకూడా ఏ క్షణం నిన్ను మరువలేదు
కౌమారములో నీవు నన్ను మాయ చేసి
బుద్దిహీనుడవై మరలిపొయావు తిరిగి ఇక రానని
పూర్ణవయస్కుడవై మరలి వచ్చి
నువ్వు నేను ఒకటన్నవు
ఏంటి తాళి అంటే ఎగతాళా ?
నా బాహ్యదృష్టికి నీవొక ప్రేమికుడివి
కాని నా అంతఃదృష్టికి నీవోక సాధకుడివి
నా నీడకూడా ఏ క్షణం నిన్ను మరువలేదు
కౌమారములో నీవు నన్ను మాయ చేసి
బుద్దిహీనుడవై మరలిపొయావు తిరిగి ఇక రానని
పూర్ణవయస్కుడవై మరలి వచ్చి
నువ్వు నేను ఒకటన్నవు
ఏంటి తాళి అంటే ఎగతాళా ?
రెక్కలు తెగిన పక్షి వలే
నేను నేల వాలిన నాడు
రాబందువులు నాకై కాచుకున్న నేడు
నేను నీకోసం తిరిగి చూడలేదు
నీవు నన్ను మోహంతో బందిస్తావని
తెగిన గాలిపటము దిక్కులేక సుడిగాలితో
స్తానబ్రంశమై కాసింత వాలు కోసం
వెదకిన నాడు నిన్ను ద్వేషించలేదు
తీరం దరిచేరిన నేడు జీవించలేను రాతియుగంలో
ఎడారి మొక్కలా ...........నిన్నటి నేటితో
ఇసుకపర్రలలో దాగిన నీటికోసం అర్రులు చాస్తూ
పరదాల మాటున ఉన్నా నేను తోడేలు
నీడనైనా ఎదిరించగలను ముఖాముఖి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి