హృదయములోనే తనను దాచుకొని
తన జాడ తెలియక
ఎక్కడుందో ఏమైందోనని
కొండలు కోనలు గాలించా
కుదరక సముద్రాన్నే తోడించా
రాసులు పోసిన తారలచే
నెలవంకను అడిగించా
కలలోకి రాక
తన జాడ తెలియక
నేనల్లాడిపోయా...............
హృదయములోనే తనను దాచుకొని
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి