కృష్ణా
క్రుపావల్లభా
చేతులు ముఖులించి ప్రార్తించి
వెనుతిరిగి నే చూచిన
నీ పాదపు గుర్తులు నా వెంటే ఉండి
నన్ను నడిపించుచున్నవి
చిమ్మ చీకటిన వెలుగులు పంచే నక్షత్రాలు
నాకు దారి చూపుతూ
నా హృదయాన్న నీపై కోరికనే పెంచి
నిన్ను చేరరమ్మని నన్ను తొందరపెట్టుచున్నవి
భుజములు పై మోపిన
కావిడికుండలు నీటిబుడగలై
నీ రాధనై
నీకై నేను నడచుచున్న
వగర్చుచూ నిన్ను చేర
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి