ఓ నా మానవి

ఓ నా మానవి
ఏమి చెప్పను
నీతో నా హృదయపు ఘోష
మాట విననంటుందీ నా మనస్సు
తిరిగొస్తావోలేదోనని
మదురోహాలలో నన్ను ఓలలాడించి
నీ కంటికొసలలో నా రూపాన్ని ముద్దాడి
చిలిపిగా నవ్వుతూ నన్ను కవ్వించి
ఇప్పుడే వస్తానని మరలి వెళ్ళావు
నీకై నేను ఎదురుచూస్తూనే ఉన్నా
మరుక్షణం నువ్వు వస్తావని  
నీ చెంపలపై కురిసే వెన్నెల జల్లులలో 
తడిసి మరణిద్దామని   !
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ