ఓ చుక్క రాలింది

ఆ నింగి నుండి
ఓ చుక్క రాలింది  
మరి కోరుకో ఒక కొరిక 
కాలమెటు పయనిస్తేనేమి   
కోరికల తీరాలవైపు 

సాగాలి మన పయనం

సముద్రపు ఆటుపోటుల్లో
చెదరిన స్వప్నాలు
కళ్ళెదుట  నిలచి
నిన్నే వలచి
రారమ్మంటూ
అలలా కడలిలోకి కదలిపొతుంటే 
స్వప్నపు వాకిలి జాడ తెలియక నీవు
కడలిలోని నీటి బొట్టువై
నిన్ను తనలో ఇముడ్చుకొని
ఏమి ఎరుగానివానిలా ఆ సముద్రుడు 
నింగి నుండి ఎకదాటిగా కన్నీరు
నీ హృదయపు వేదన తెలిసి 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ