పండు .....






నీ పెదవులతో నా హృదయాన   
నీవు పాడిన పాట
కొమ్మలురెమ్మలై చివురించె  
మూసిన కనులు తడియారి
ఎదురుచూసె మరణదరిన 
నీకోసం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ