పండు
తొలిముద్దు దొంగలిచ్చిన ఆనందము
నిన్ను తొందరపెడుతుంటే
కనురెప్పలు వాల్చిన నీ ప్రేయసిని
నిన్ను తొందరపెడుతుంటే
కనురెప్పలు వాల్చిన నీ ప్రేయసిని
జాము రాతిరి జాగు చేయక
వడివడిగా రమ్మని
తన జారు ముడిని దిగలాగడం
నీకు సరితూగునా
కాకెంగిలి అంటే నీకెందుకంత ప్రీతి
తన జారు ముడిని దిగలాగడం
నీకు సరితూగునా
కాకెంగిలి అంటే నీకెందుకంత ప్రీతి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి