పండు
మనస్సుతో నేను
నీకొక లేఖ రాసాను
నింపాన్నందులో
మాటలకందని మౌనాన్ని
కనురెప్పలు ఏవేవొ గుసగుసలు పోతుండగా
కదిలే కాలం నాకు రెక్కలనే తొడిగింది
నువ్వు నన్ను తలచిన మరుక్షణం
ఊహ నిజమౌతుండగా
నీ ముందు నిలుచున్నా నేను
నీకొక లేఖ రాసాను
నింపాన్నందులో
మాటలకందని మౌనాన్ని
కనురెప్పలు ఏవేవొ గుసగుసలు పోతుండగా
కదిలే కాలం నాకు రెక్కలనే తొడిగింది
నువ్వు నన్ను తలచిన మరుక్షణం
ఊహ నిజమౌతుండగా
నీ ముందు నిలుచున్నా నేను
నీవు నన్నొ రోజు అడిగావు గుర్తుందా
నీవంటే నాకెందుకంత ఇష్టమని
ఇంద్రధనుస్సు ఇష్టం
విరిసినపూవు నీకు ఇష్టం
అమ్మన్నా ఇష్టం
నింగిలోని చుక్కలంటే
ఎందుకిష్టము
పడవలు చేసి వర్షపు నీటిలో ఆడటం
నీ ఇష్టం
నవ్వే నేనన్నా
నీకు ఇష్టం
అలిగిన నా మనస్సు
తడమడం నీకు ఇష్టం
నువ్వంటే నీకు ఇష్టం
అందుకే ఇష్టం ..... ఎప్పటికి
wow... nice one.
రిప్లయితొలగించండి