పండు




నిద్ర లేచి తూర్పు దిక్కున చూసా
ఉదయించే సూరీడు
మా ఇంటి పెరటినంతటిని ఆక్రమించగా
పచ్చపచ్చని పూలు      
చల్లటి గాలి వెచ్చటి నీ వెలుగులు
నరనరాన పాకి
మేఘుడినే నేనాజ్ఞాపించా      
తొలకరి జల్లులు కురియాలని    
నా మనస్సంతా నువ్వు విరియాలని



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ