క్రీస్తు శిలువ
కన్నీరు ఇంకిపొయింది
కాలము ఎగత్రన్నింది !!
కారుమబ్బులు ఆకాశాన్నే మింగేశాయి
నింగి నేల ఏకమయ్యాయి
సూర్యుడు చంద్రుడు ఒక్కటైనారు
పూలు వాడాయి
మత్తు వదిలింది
మమత వీడ్కొలు పలికింది
మనిషికి చెదలే పట్టింది
దిగులు మేఘం క్రమ్మింది
అది దుఃఖాన్నీ మోస్తుంది
నీవు ఙ్ఞాపకాలనే మోస్తున్నవా
క్రీస్తు శిలువను మోస్తున్నట్లు ?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి