మరపనే ఙ్ఞాపకంలేక !!!!!!
నీ నవ్వులు అంతకన్నా గుర్తూ లేవు
నీతొ ఆటలు లేవు పాటలు లేవు
నేను గుక్కపెట్టి ఏడుస్తున్న
చప్పుడూ నాకు వినిపించలేదు
ఒక్క నా గుండె చప్పుడు తప్ప
ఆ గుండెలొ రూపం లేని
నీ నవ్వు తప్ప, నాకు అన్ని మరపే
నీతొటి బంధం అనుబంధంగా
తొటి స్నేహితురాల్లతొ
ఆటలు లేవు: నీ ఊహ తప్ప
మల్లెతీగలా నీ ముళ్ల మనస్సుకి
అల్లుకుపొయా, తెగలేని
మనస్సు బంధంలా..........
నీకు దిస్ఠి తగులునేమోనని
నా మొహనికి నల్లటి ముసుగేసా !
నా కళ్లు నీకోసం వెతికె క్షణం క్షణం,
నీవు నన్ను తొశిరాజని నడచిపోయిన
రోజున దిక్కులు పిక్కటిళ్లెలా
అరిచా, నా నొటికి బంధంగా
నీ ప్రేమని ఉంచి నీవు
మల్లెతీగ తెగదని నీ మరపనే
మ్రుల్లక్రొమ్మనే తెగనరికావా ప్రియా!
ఆ ఎర్రటి గాయం నన్ను
ఇంకా మండిస్తూనే ఉంది
మరపనే ఙ్ఞాపకంలేక !!!!!!
కాటికి చాచిన ముసలాడు
ఖంగు ఖంగుమని దగ్గుతూ
పడిలేస్తున్న కెరటంలా దిగులు
చెందితే తన వాళ్ళని వదలలేక
నేను దిగులు చెందితే
మరపన్నది లేక !!!!!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి