మోహనాంగినై




నీకు నాకు మద్య

ఎడమున్నది అన్నది అది ఎవరని

ప్రభూ  !

జీవాత్మ పరమాత్మ చెంతకు చేరినది

కాని నీ హృదయం నా చెంతనే నిలచి ఉన్నది

వరదలా నీ ప్రేమతో

నన్ను ముంచెత్తుతున్నావు.

నా కాలి అందియల సవ్వడి నిన్ను

మేల్కొలుపునేమోనని తత్తరపడుచూ

మోహనాంగినై  

నీ అడుగుజాడలనే నేను వెతుకుచున్నాను....


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ