అమ్మ పాల కే కరువాయే
రాజులు పోయారు
రాజ్యాలు పోయాయి
రాణివాసపు చెర వీడింది
నదులు నదీగర్బాలు మాంసపు ముద్దల్లా
పచ్చని పంట పొలాలలొ బీటలు మొలకెత్తే
పుత్తడి చిత్తడి గా మారె
రైతన్నకే నేతికే కరవు
నకనకలాడే కడుపును చేతబట్టి
ఊళ్ళనే దొడ్డి బయల్లుగా మార్చి
పట్నంవైపు సాగె
కనుతెరచినా ఆకాశసౌధాలు
ఇటుకపై ఇటుక పేర్చి సిమెంటుతో
పొట్ట నింపి ఎముకల పోగయ్యాడు
కళ్ళుబైర్లు క్రమ్మితే నిలచిన పొద
కాళరాత్రినే చూపె
నట్టనడవి నిట్ట నిలువునా ముంచే
సరస్సులే గడ్డ కట్టి
రాజ్యాలు పోయాయి
రాణివాసపు చెర వీడింది
నదులు నదీగర్బాలు మాంసపు ముద్దల్లా
పచ్చని పంట పొలాలలొ బీటలు మొలకెత్తే
పుత్తడి చిత్తడి గా మారె
రైతన్నకే నేతికే కరవు
నకనకలాడే కడుపును చేతబట్టి
ఊళ్ళనే దొడ్డి బయల్లుగా మార్చి
పట్నంవైపు సాగె
కనుతెరచినా ఆకాశసౌధాలు
ఇటుకపై ఇటుక పేర్చి సిమెంటుతో
పొట్ట నింపి ఎముకల పోగయ్యాడు
కళ్ళుబైర్లు క్రమ్మితే నిలచిన పొద
కాళరాత్రినే చూపె
నట్టనడవి నిట్ట నిలువునా ముంచే
సరస్సులే గడ్డ కట్టి
అమ్మ పాల కే కరువాయే
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి