మనుషులు ఇరువురు


 మనుషులు ఇరువురు
వారిమధ్య చీకటి అగాథం  
చుట్టూ బీటలు వారిన కోటలు
శత్రురాజ్యపు  సైనికుల్లా అప్పుడప్పుడు 
సుతిమెత్తటి మాటల ఈటెలు   
నిశ్శబ్దపు  ఈదురుగాలులు 
కాటుక క్రమ్మిన మబ్బులు
అల్లంతదూరాన చిరు దివ్వెలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ