నీడ



పచ్చని చెట్టుకి ఎండిన కొమ్మ నీడ
ఒదిగిన మనస్సుకు నీడ ఎదిగిన మనషి
విరిసిన పువ్వుకి వాడిన రేకు నీడ
ఎదిగే వయస్సుకి నీడ ఎదగని మనస్సు
కదిలే నీటికి ఎండిన చెలమ నీడ
కదలని వస్తువికి కదిలే నీడ
మగవాని చూపుకి క్రీనీడ స్రీ
నడవని వస్తువికి నడిచె నీడ
నవ్వుకి నీడ దుఃఖం
సూర్యుని నీడ చంద్రుడు
వెలుతిరి నీడ చీకటి
నడిచే పగలుకి నీడ నడవని రాత్రి
మగనికి నీడ ఆలి
ఆశ కి నీడ కోరిక  
నిద్ర కి నీడ కలలు
మూసిన కన్నులకి నీడ తెరచిన మనస్సు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ