ఆశ


మబ్బుల్లాగా క్రమ్ముకొన్న ఆలొచనలు
ఎన్నొ ఎన్నెన్నొ కలలు
ఆ కలలన్ని ఎక్కడెక్కడో
తిరిగి తిరిగి అలసి సొలసి
చివరకి చేరాయి నీ ఒడినే
ఆశ ఆశ  మనిషి విజయానికి
వాని పతనానికి పునాథి  అదే 
నీ మీదే నా దురాశ 
నన్ను ఏనాడు అది నీ దరికి చేరవేస్తుందో ?  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ