పండు


పండు
అందరు నీవెలా ఉంటావని
అడుగుతున్నారు
ఒకసారి నా కళ్ళల్లో చూడండి
నావాడు కనపడతాడు అన్నాను
నిజమేకదా
నీ కన్నులలో నేనున్నానని
నా కనుసన్నలలో నిన్ను
ఆడిస్తున్నానని వీళ్ళందరూ
నన్ను ఆడిపోసుకుంటున్నారు    
నీవైన చెప్పవా
నేను నీ ప్రేయసినని
 దాసినని  నీ దానినని   

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ