రసరాజ్య నాయకుడు
పండు
చూడు ఇలా
అలిగావా
బుజ్జిని మరచావా
అరే అలా వెళ్ళకు
నన్ను నీకు దూరం చేయకు
నీ కన్నులలో ఏమిటది
ఆ తడి నన్ను కుదిపేస్తున్నది
నా తలపుని నమ్మవేంటి
నీ నవ్వు చూడక
నీ కళ్ళని చూస్తె
అందరు నిన్ను
అమాయకుడవని తలచేరు
కానీ
నాకు తెలుసు
నీవు రసరాజ్య నాయకుడవని
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి