హృదయం తలుపుతడుతోంది
నీ రాక కోసం ఎదురుచూస్తూ అనురాగాబందీవై
నీవెక్కడో
ఆమె కడలిని దాచినట్లు పెదవులు చిట్లి
రక్తపు బొట్టుగా మారి
కనురెప్పల మాటున గుండె చిట్లి
రక్తాశ్రువులని రాల్చగా
సన్నటి నవ్వు చిన్నగా మొదలై
అది భూమ్యకాశాలని ఏకంచేస్తూ
ఎడబాటుని మరవలేక ఆది అంతంలేని
అనురాగాపుచిహ్నంగా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి