చిన్ని జీవితం


ఈ నా చిన్ని జీవితంలో 
నీ మాట మృదుమధురము గా 
నా హృదయాన్ని ప్రతిక్షణం
.....రాగం పలికిస్తూ ఉంటుంది 
నీ చూపు ప్రతిక్షణం నాకు 
చక్కలిగింతలు  పెడుతూoది  
కాని నీ నిరసన
వెన్నెలలో ఎండలా..  నన్ను మండిస్తున్నాయి
ప్రతిక్షణం నీ కళ్ళలో ప్రతిబింబించే 
ఆ మాటల తీక్షణం ??????
ఎడారిలో కురిసిన వానగా   నాలో నన్ను రగిలిస్తున్నాయి 
వెన్నెల చల్లనిదేమోనని తాకాను
కానీ ఆ వేడిని తాగలేను
అందుకే నాకు వెన్నెల వద్దు
నువ్వు ............
    

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ