చెలికాడ నిదురపోతున్నావా
మనస్సు మదిలో లేదు
అది నీతో దోబూచులాడుతోంది
చెలికాడ నిదురపోతున్నావా
మరపురాని లోకానికి
మరలి పోతున్నావా
మదిన నీ సువాసన
నను నీ మమతలను
హృదయాన్నే నింపగా
పెదవులు కంపించి
నినే కలవరిoచంగా
నది ఓ సముద్రముతో
కూడినట్లు
సూర్యుడు ఆకాశాన్ని
ముద్దిడినట్లు
ముద్దిడినట్లు
కంపించిపోతున్నాను నేను
నిలువెల్లా.........
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి