నీ లోని నేను


నీ లోని నేను 
నా లోని నువ్వు 
ఎంత దూరమని పరిగెత్తగలము 
ఎక్కడకి వెల్లగలం 
అలలాంటి నీ నవ్వు 
నన్నే ముంచెత్తగా 
నీ ముందు సిగ్గులబుట్టనయ్యాను
మమతల పందిరి కింద 
మల్లెల  మొగ్గనయ్యాను 
నీ గుండెలోని 
పాట నయ్యాను

  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ