అమృతము కురిసిన రాత్రి
అనురాగముతో నా పెదవులు నిను పిలుస్తున్నాయి ఊపిరి లో ఊపిరిగా నీ దరిని చేరాలని అమృతము కురిసిన రాత్రి నక్షత్ర లోకాన్నే మదించాలని నా కన్నులలో నినే నిలుపుకోవాలని నీ పై నా హృదయాన్ని నిలిపి అమృతాన్నే గ్రోలాలని ఓ అమృతపు చినుకై నీవు ... నా నుదిటిన నా ...జీవనపుధారవై రావా నా ప్రియతమా